వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత్ తడబడుతోంది. 248 పరుగుల లక్ష్య ఛేదనలో 12 ఓవర్లకు 132/5 స్కోర్‌తో నిలిచింది. గుడకేశ్ మోతీ ఒకే ఓవర్లో నమన్ ధీర్(0), అభిషేక్ శర్మ (29)లను ఔట్ చేసి దెబ్బకొట్టారు. అంతకుముందు సంజు శాంసన్(56) రాణించారు. ప్రస్తుతం తిలక్ వర్మ(19), నితీశ్‌రెడ్డి(1) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
భారత్ 5 వికెట్లు డౌన్


