హైదరాబాద్: 28°C
క్రీడలు

చీఫ్‌ సెలక్టర్‌ రేసు నుంచి అతడు అవుట్‌!

IND చీఫ్‌ సెలక్టర్‌ రేసు నుంచి మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ తప్పుకొన్నాడు. వెస్ట్‌ జోన్‌ స్థానానికి ఆయన దరఖాస్తు చేయకపోవడంతో, ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ప్రజ్ఞాన్‌ ఓజా పూర్తి స్థాయి చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగే అవకాశాలు స్పష్టమయ్యాయి.