VZM: గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈనెల 18 నుంచి 30 వరకు విజయనగరంలో పర్యటించనున్నారు. 18న భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 19న విశాఖపట్నంలోని గవర్నర్ బంగ్లాలో బస చేస్తారు. 20న విజయదశమి సందర్భంగా తన నివాసంలో జరిగే పూజల్లో పాల్గొంటారు. అలాగే ఈనెల 26, 27వ తేదీల్లో విజయనగరం శ్రీ పైడితల్లమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు.
వార్తలు
జిల్లాలో పర్యటించనున్న గోవా గవర్నర్


