హైదరాబాద్: 28°C
వార్తలు

మహాచండీ అలంకారంలో అమ్మవారు

KNR: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో అమ్మవారు పసుపు కొమ్ములతో మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. రేపు సరస్వతి పూజ, పల్లకీ సేవ, రతన్ కుమార్ బృందం నృత్యాలు, రెడ్ డ్రెస్ కోడ్‌తో దాండియా నిర్వహించనున్నారు.