సన్రైజర్స్ హైదరాబాద్ పేస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు టీ నటరాజన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటుది క్రికెట్ వర్గాల సమాచారం. డెత్ ఓవర్లలో ఆయన అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ట్రేడింగ్లో భాగంగా DCకి భారత స్పిన్నర్ జీషాన్ అన్సారీ ప్రాతినిధ్యం వహించనున్నాడు. గత సీజన్ ప్రదర్శనల ఆధారంగా ఇరు జట్లు ఈ మార్పులు చేశాయి.
క్రీడలు
సన్రైజర్స్లోకి నటరాజన్ రీఎంట్రీ!


