హైదరాబాద్: 28°C
క్రీడలు

హోప్‌ సెంచరీ.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే..?

భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో WI నిర్ణీత 20 ఓవర్లలో 247/3 పరుగులు చేసింది. షై హోప్‌ 102*, రూథర్‌ఫర్డ్‌ 49* సత్తా చాటారు. హెట్‌మయర్‌ 33, రోవ్‌మన్‌ పావెల్‌ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు.