హైదరాబాద్: 28°C
క్రీడలు

అనుమతి లేకుండా నా పేరు వాడారు: ధావన్‌

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన అనుమతి లేకుండా పేరు వాడటాన్ని భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఖండించాడు. లీగల్ టీమ్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. మరోవైపు టోర్నమెంట్‌లో ఆయన ఆడటం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.