సౌతాఫ్రికా యువ పేసర్ చాడ్ లేకాక్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇవాళ CSA ప్రో20 కప్ 2026లో భాగంగా టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో నాటల్ ఇన్లాండ్ తరఫున బరిలోకి దిగిన అతడు, ఒకే ఓవర్లో ఐదు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు.
క్రీడలు
సంచలనం.. ఒకే ఓవర్లో 5 వికెట్లు


