హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఈరోజు మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
క్రీడలు
IND Vs WI: టాస్ గెలిచిన భారత్


