హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌పై విండీస్ విజయం

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో టీ20లో విండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలుత విండీస్ 247/3 భారీ స్కోరు సాధించింది.కెప్టెన్ హోప్ 102 శతకం బాదాడు. లక్ష్య ఛేదనలో భారత్ 223 పరుగులకు పరిమితమైంది. సంజు శాంసన్(56), తిలక్ వర్మ(43), నితీశ్ కుమార్(41) రాణించినా, కీమో పాల్ 5 వికెట్లతో భారత్ ఓటమికి కారణమయ్యారు.