హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘కాంగ్రెస్ కార్మికులను మోసం చేస్తుంది’

MNCL: బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓసీపీలో HMS యూనియన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం.రాజబాబు అధ్యక్షతన బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ హాజరై మాట్లాడారు. కార్మికులకు న్యాయమైన లాభాల వాటా ఇవ్వకుండా అన్యాయం చేయడం దారుణమని అన్నారు. సింగరేణి కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.