హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన దుర్గమ్మ సేవలో సిద్దిపేట జడ్జి

MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవానీ అమ్మవారిని సిద్దిపేట జడ్జి సంతోష్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ, పోలీసు సిబ్బంది ఉన్నారు.