HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్వికాస పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్టేషన్కు ఇరువైపులా టెర్మినల్ భవనాల నిర్మాణం చేపడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా రెండు అంతస్తుల కాన్కోర్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నిరీక్షణ మందిరాలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పనులు పూర్తయితే ప్రయాణికులకు మరిన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ
వేగంగా రైల్వే స్టేషన్ పునర్వికాస పనులు


