SRD:సిర్గాపూర్లో వాలీబాల్ టోర్నమెంట్ నేడు ఘనంగా ముగిసింది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఈ టోర్నీలో ఫైనల్లో గెలుపొందిన బీదర్ క్రీడాకారులకు యూత్ నిర్వాహకులు నర్సాగౌడ్, గ్రామ పెద్దలు ట్రోఫీ అందజేశారు. క్రీడలను ప్రోత్సహించిన అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్


