హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజు మెరుపులు.. 100 సిక్సర్లు పూర్తి

హైదరాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న 4వ టీ20లో భారత ఓపెనర్ సంజు శాంసన్‌ చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే 100 సిక్సర్లు కూడా పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తొలి మూడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 50 పరుగుల మార్క్‌ను దాటింది. క్రీజులో సంజు శాంసన్‌తో పాటు అభిషేక్ శర్మ ఉన్నారు.