RR: BRS పార్టీ ప్రైవేటు కంపెనీలు, బహుళజాతి సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఎక్స్టార్షన్కు పాల్పడుతోందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. ట్వీట్లు, ప్రెస్మీట్లు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా సంస్థలపై ఒత్తిడి తెచ్చి ఆందోళనలు చేపట్టడం ఆ పార్టీ విధానంగా మారిందని విమర్శించారు. BRSను ఉద్దేశించి ‘బందిపోట్ల రామారావు సమితి’ అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ
బీఆర్ఎస్పై ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు


