MDK: మహంకాళి దేవాలయ పరిసరాల్లో తూప్రాన్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సదస్సు జరిపారు. మహిళలు చైన్ స్నాచింగ్స్, ఆకతాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర వేళల్లో డయల్ 112/100ను, సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్లైన్ను సంప్రదించాలని, భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
భక్తుల భద్రతపై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి


