MNCL: దండేపల్లి మండలంలోని మేదరిపేట బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను ఒక దగ్గర పెట్టి ఆడి పాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మ గౌరవానికి బతుకమ్మ ప్రతీక అన్నారు.
తెలంగాణ
బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు


