హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా భూమిలో అభివృద్థి పనులకు శంకుస్థాపన

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. CSR నిధుల నుంచి రూ.10 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దీక్షా భూమిలో భక్తులు, సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.