MDK: టేక్మాల్ గ్రామంలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడు కొత్త అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. తన బైక్ (TS35F6637)ను ఇంటి వద్ద పార్క్ చేయగా గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేక్మాల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకుని బైక్ అప్పగించాలని కోరారు.
తెలంగాణ
ఇంటి ముందు నిలిపిన బైక్ మాయం


