హైదరాబాద్: 28°C
తెలంగాణ

సలీంను పరామర్శించిన మాజీ మంత్రులు

MBNR: నవాబుపేట మండలం యన్మంగండ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ మైనారిటీ నాయకుడు ఎం.ఏ. సలీం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు సి. లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. సలీం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.