MBNR: వైద్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి


