హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి: డీఎస్పీ

అనంతపురం: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి బుధవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నామినేషన్ల వేళ పగడ్బందీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ఇబ్బందికి పలు ఆదేశాలిచ్చారు. ఇందులో సీఐలు శ్రీధర్, రమేష్ కుమార్ పాల్గొన్నారు.