అన్నమయ్య, కడప జిల్లాల్లో 9 చోరీలకు పాల్పడిన ఇరగ అశోక్, గువ్వ ఆనంద్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 185 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మదనపల్లెలో వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాల్లో 9 చోరీలు.. ఇద్దరు అరెస్ట్!


