NDL: సిరివెల్ల మండల కేంద్రానికి చెందిన సుమారు 40 మంది వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో బుధవారం సాయంత్రం పార్టీలో చేరిన వారికి ఆమె టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సిరివెల్ల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీలో చేరిన కార్యకర్తలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 40 మంది వైసీపీ కార్యకర్తలు


