హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు

GNTR: తెనాలిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం సాయంత్రం నుంచి టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టణంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగిస్తూ.. నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేసే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.