హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీటీసీ రేసులో నాగేంద్ర నాయక్ చౌహాన్?

అన్నమయ్య: సుండుపల్లె మండల జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి కేటాయించడంతో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర నాయక్ చౌహాన్ పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూన్నారు. మండల వ్యాప్తంగా ప్రజలతో సంబంధాలు కలిగిన ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.