కాకినాడ: జగ్గంపేట మండలంలోని బాలాజీ రైస్ మిల్, గొల్లలగుంట గ్రామంలోని రేషన్ షాప్, మర్రిపాక గ్రామంలో ఎంఎల్ఎస్ పాయింట్, జగ్గంపేటలో రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జేసీ అపూర్వ భరత్ తనిఖీ చేశారు. ఖరీఫ్ ధాన్యం వచ్చే సమయంలో ముందస్తు ప్రణాళికలో భాగంగా రైస్ మిల్లు కెపాసిటీ, గతంలో రేషన్ బియ్యం లెక్కలు ఆయన పరిశీలించారని తహసీల్దార్ రమేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగ్గంపేటలో తనిఖీలు నిర్వహించిన జేసీ అపూర్వ భరత్


