హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించిన జనసేన

NTR: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, అమ్మశెట్టి వాసులను సమన్వయకర్తలుగా నియమించారు. అలాగే ఈ కమిటీలో 32 మంది సభ్యులతో నిర్వాహక దళ్, ప్రత్యేక సపోర్ట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.