హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు అండగా నిలిచిన CI

WG: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన విద్యార్థి రాజేష్ పేద కుటుంబాన్ని ఆదుకొని భీమవరం రెండో పట్టణ CI మురళీకృష్ణ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల అడ్డ వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో రాకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి కుటుంబానికి CI లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో SI రామారావు, ABVP నాయకులు పాల్గొన్నారు.