KDP: మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలవరం, వేపరాల గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకులకు ఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గొడవలు, దాడులు, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ నాయకులకు మైలవరం ఎస్సె హెచ్చరిక


