HNK: హనుమకొండ ఐడీఓసీ ఆవరణలో టీఎన్జీవోల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమ, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకని, మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం అందరి బాధ్యతని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి: MLA


