WGL: పర్వతగిరి మండలం వొడ్లకొండ గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నరకుడు రవీందర్ హనుమకొండలోని ఏకశిల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు KR దిలీప్ రాజ్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ, కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
తెలంగాణ
SC సెల్ అధ్యక్షుడని పరామర్శించిన MLA


