హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం

KDP: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో జగన్‌కు సంబంధించిన ఈడీ కేసుల విచారణ వేగవంతం కానుంది.