PDPL: గోదావరిఖని టూ టౌన్ పోలీసులు 8వ కాలనీ కేకే నగర్లో బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పత్రాలు లేని 50 వాహనాలకు చలాన్లు విధించారు.
తెలంగాణ
గోదావరిఖనిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం


