ATP: నార్పల మండలం గడ్డంనాగేపల్లిలో రూ.25 లక్షలు, నడిమిదొడ్డిలో రూ.10 లక్షల సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే బందరు శ్రావణి శ్రీ భూమిపూజ చేశారు. పల్లె పండుగ 3.0లో రూ.7.15 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నారు. నడిమిదొడ్డిలో తాగునీటి పైప్లైన్కు రూ.17 లక్షలు కేటాయించారు. గత బోరు పనులతో కలిపి మొత్తం రూ.21 లక్షలు వెచ్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నార్పల మండలంలో రోడ్లు, తాగునీటి పనులకు శంకుస్థాపన


