జగిత్యాల జిల్లా ఉత్తమ మహిళా రైతుగా ఎంపికైన విజయలక్ష్మికి బుధవారం పొలాసలో జరిగిన కిసాన్ మేళాలో మంత్రి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా రైతు అవార్డు అందుకున్నారు. ధర్మపురి మండలం నరసయ్య పల్లె గ్రామ పరిధిలో సాలపల్లెకు చెందిన ఆమె వివిధ రకాల కూరగాయల సాగు, వరి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మంచి దిగుబడులు సాధించారు.
తెలంగాణ
ఉత్తమ మహిళా రైతుగా విజయలక్ష్మి


