హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి శ్రీవారి ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం నిత్య ఖజానా ఆదాయ వివరాలను ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.78,040, బ్రేక్ దర్శనాలతో రూ.1,31,700, కార్ పార్కింగ్ రూ.1,55,000, విఐపి దర్శనాలు రూ.1,26,150, ప్రసాదాలు రూ.4,99,620, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.13,58,706 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.