KDP: బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మాజీ వైస్ ఛైర్మన్ రాచపూడి సాయికృష్ణను వైసీపీ ఖరారు చేసింది. తన అభ్యర్థిత్వానికి సహకరించిన డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా తదితర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్ వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా సాయికృష్ణ


