హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 17న కల్వకుర్తి లో మహా ధర్నా

NGKL: డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను రద్దు చేసి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న శనివారం కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టనున్నట్లు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ (UMPPS JAC) ప్రకటించింది. పాలమూరు-రంగారెడ్డి నీటిని డిండికి తరలించడం వల్ల స్థానిక గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపారు.