AKP: చోడవరం మండలం అడ్డూరు మజ్జి గైరమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్తరాంధ్ర కోలాటం బృందాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 60 మంది గురువులు, 300 మంది మహిళా కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం రిజిస్ట్రేషన్, నియమావళి, ఆర్థిక నిధిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కోలాటం బృందాల సమావేశం


