హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిట్స్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

SRPT: కోదాడలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీలు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ ఆడారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో అమ్మవారు రూపాలైనటువంటి తొమ్మిది అవతారాలను విద్యార్థినులు ధరించి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న విద్యార్థినులను కళాశాల వైస్ చైర్మన్ నీలా అరుణదేవి అభినందించడం జరిగింది జరిగింది.