NRPT: చట్టాలు ప్రజలకు రక్షణ కల్పిస్తాయని, హక్కులు కాపాడుతాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వింధ్య నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట అనాథ పిల్లల ఆశ్రమంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికల చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. పిల్లల సహాయం కోసం టోల్ ఫ్రీ 1098 నంబర్కు ఫోన్ చేయాలని అన్నారు.
తెలంగాణ
చట్టాలు ప్రజలకు రక్షణ కల్పిస్తాయి


