KDP: నగరంలోని పెద్ద బెస్త వీధిలో వెలసిన బాల పోలేరమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సంతాన లక్ష్మీదేవిగా బాల పోలేరమ్మ దర్శనం


