హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో విస్తృత వాహన తనిఖీలు

NRPT: గద్వాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని కోరారు.