NTR: నందిగామ నియోజకవర్గ కార్యాలయంలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పట్టణ అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి పోరుగండి నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నందిగామ మున్సిపాలిటీలో 10 వార్డులు అడగాలని బీజేపీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల వ్యూహం


