హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

NZB: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు కార్మిక సంఘాల నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వై. ఓమయ్య మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.