హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుష్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

VKB: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద 8 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మెడికల్ ఆఫీసర్ పీజీ, మెడికల్ ఆఫీసర్లు, డైటీషియన్, కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. అర్హులు అక్టోబర్ 24లోగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.