KMM: CEC జ్ఞానేశ్వర్ను పదవి నుంచి తొలగించే వరకు ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు ఉద్యమాలు కొనసాగించాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 13 కోట్ల మంది ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించారంటూ జ్ఞానేశ్వర్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
CEC తొలగింపునకు PDSU డిమాండ్


