PPM: గుమ్మలక్ష్మీపురంలో దేవి నవరాత్రుల సందర్భంగా ఇవాళ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా కోలాటం ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. భక్తిశ్రద్ధలతో సాగిన వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా దేవి నవరాత్రి వేడుకలు


